వేదం సినిమాలో సిరిసిల్ల రాములుగా పేరుపొందిన నాగయ్య శనివారం అనారోగ్యంతో ఆయన తుదిశ్వాస విడిచారు.
నువ్వు తోపు రా సినిమాలో తాత (డప్పు) క్యారెక్టర్ చేశారు . మంచి మనిషి, మంచి నటుడు. వారి ఆత్మకు శాంతి కలగాలని . వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని మా టీం తరుపున కోరుకుంటున్నాము.

Actor Nagaiah, who's popularly known as Vedam Nagaiah for his performance as Ramulu in Vedam fIlm, passsed away at the age of 77 on Saturday.
He played a prominent character in Nuvvu Thopu Raa film as dappu thatha. we saddened to hear the news. May his soul rest in peace. Our deepest condolences to his family.
Comments